¡Sorpréndeme!

Rohit Sharma దూరంగా.. యంగ్ క్రికెటర్ల చేతికే | IND vs NZ || Oneindia Telugu

2021-11-22 747 Dailymotion

IND vs NZ T20: Rohit Sharma hands the trophy to Venkatesh Iyer and other youngsters after series win VS NZ.
#INDvsNZ
#RohitSharma
#TeamIndiaSeriesWin
#VenkateshIyer
#IPL2022
#RahulDravid

మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీని అందుకున్న రోహిత్ శర్మ.. దాన్ని యంగ్ క్రికెటర్ల చేతికే అప్పగించాడు. వెంకటేష్ అయ్యర్ చేతికి ట్రోఫీని అప్పగించి.. తాను మాత్రం ఓ చివరన వెళ్లి నిల్చున్నాడు. సాధారణంగా ట్రోఫీని గెలుచుకున్న తరువాత నిర్వహించే సెలెబ్రేషన్స్‌లో కేప్టెన్.. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలబడటాన్ని మనం ఇదివరకు చాలాసార్లు చూశాం. దీనికి భిన్నంగ కేప్టెన్ రోహిత్ శర్మ.. సెలెబ్రేషన్స్‌కు దూరంగా నిల్చున్నాడు. యంగ్ క్రికెటర్లకు ప్రోత్సహించాడు. ఇదొక అరుదైన సన్నివేశం. రోహిత్ శర్మ చేసిన ఈ చర్య పట్ల అభిమానులు అతణ్ని ఆకాశానికెత్తేస్తోన్నారు.